News

పీవీ రాజేశ్వరరావు కన్నుమూత


భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు తనయుడు పీవీ రాజేశ్వరరావు (60) సోమవారం కన్నుమూశారు. అనారోగ్యంతో యశోద ఆస్పత్రిలో చికిత్సపొందుతూ రాజేశ్వరరావు తుదిశ్వాస విడిచారు.